February 2, 2023

Telugu News Updates

పగలు రాత్రి తేడా లేకుండా చిరంజీవి అలాంటి పనులు… సురేఖ కూడా అలాంటి టార్చర్ అనుభవించిందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి రావడమే గొప్ప విషయం అనుకుంటున్నా రోజుల్లో.. ఇండస్ట్రీలోకి ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చి.. నార్మల్ హీరోగా తన కెరీయర్ ని ప్రారంభించి ..ఆ తర్వాత స్టార్ హీరోగా,, ఆ తర్వాత మెగాస్టార్ గా ..ప్రజెంట్ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్న టాలీవుడ్ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవిగా పేరు సంపాదించుకున్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి . కాగా సినిమాల విషయంలో ఎంత సూపర్ సక్సెస్ అయ్యాడో ఫ్యామిలీ విషయంలో కూడా అంతే సూపర్ సక్సెస్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి.

కాగా మెగాస్టార్ చిరంజీవి ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడో మనకు తెలిసిందే. ఈ మధ్యే ఓ ఫంక్షన్ లో తన పెళ్లి కి సంబంధించిన సీక్రేత్స్ ని..ఓపెన్ గా చెప్పేసాడు. పెళ్ళికి కనీసం మూఉడు రోజులు కూడా సెలవు తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ..అంటేనే అప్పట్లో ఆయన క్రేజ్ ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే చిరంజీవి సైతం సురేఖను టార్చర్ చేశాడన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

పగలు రాత్రి తేడా లేకుండా పూర్తిగా షూటింగ్ కి తన జీవితాన్ని అంకితం చేసిన చిరంజీవి పై ఆధారపడకుండా సురేఖ ఇంట్లోని ప్రతి పనిని తనే దగ్గరుండి చూసుకునేదట. అంతే కాదు తనతో పట్టుమంటే కూర్చొని 10 నిమిషాలు కూడా మాట్లాడే టైం ఉండేది కాదట . అయినా కానీ అతన్ని పొజిషన్ అర్థం చేసుకున్న సురేఖ అతగాడికి కావాల్సినవన్నీ టైంకి సర్ధి పెట్టేసేదట.

అయితే రాత్రి వేళల్లో పడుకున్న సరే ఆ షూటింగ్ డైలాగ్స్ కలవరిస్తూ ఉండేవాడట చిరు. దీంతో సురేఖకి కోపం వచ్చేదట. అయినా ఏమి చెప్పకుండా సైలెంట్ గా పడుకునేసదట. ఓసారి మాత్రం చిరంజీవి కంటిన్యూగా నిద్రలో ఆ సినిమా షూటింగ్స్ సంబంధించిన డైలాగ్స్ లు చెప్తూనే ఉండేసరికి కోపం వచ్చేసి సురేఖ వెళ్లి బయట పడుకున్నిందట.

చిరంజీవి ఉదయం లేచి చూడగానే అసలు విషయం చెప్పిందట సురేఖ . ఇలా ఎన్నో రాత్రులు సురేఖ నిద్ర చెడగొట్టి చిరంజీవి టార్చర్ చేశారట . ప్రజెంట్ ఈ జంట పిల్ల పాపలతో మనవాళ్ళతో మనవరాళ్లతో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ..అంటే దానికి మెయిన్ రీజన్ ఒకప్పుడు చిరంజీవి పడిన కష్టం అని చెప్పక తప్పదు..!!

Leave a Reply

Your email address will not be published.

Copyright © All rights reserved.