February 2, 2023

Telugu News Updates

శ్రీలీల ఆ స్టార్ డైరెక్టర్ కు కమిట్‌మెంట్ ఇచ్చిందా..? గడుసు పిల్లనే రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంటర్ అవ్వాలి అంటే నటన రావాలి, అందంగా ఉండాలి, స్కిన్ టోన్ బాగుండాలి , ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగే సత్తా ఉండాలి. ఇవన్నీ కామన్. అయితే ఇవంతా ఒకప్పటి మాటలు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే సెక్సీగా ఉండాలి.. డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ అడిగింది అడిగినట్లు ఇవ్వాలి . కమిట్మెంట్ అంటే ఊ కొట్టాలి ..ఊ ఊ కొడితే మాత్రం ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలు హీరోయిన్గా ఎదగలేరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనివ్వరు ..అలాంటి ఫార్ములానే ప్రజెంట్ ఇండస్ట్రీలో నడుస్తుంది .

గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ అన్న పదంతో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ని ఏ రేంజ్ లో వాడేసుకుంటున్నారో డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ అందరికీ తెలిసిందే. బడా బడా హీరోయిన్స్ కూడా డైరెక్టర్స్ పక్కలోకి వెళ్తేనే ఆఫర్లు వస్తాయి అంటూ క్యాస్టింగ్ కౌచ్ కి బలమైన భాధితులు ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు . కాగా ఇదే టైంలో టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీల ని సైతం ఓ యంగ్ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

శ్రీ లీల ఇప్పటివరకు చేసింది రెండు అంటే రెండే సినిమాలు ..అందులో ఒకటి పెళ్లి సందడ్. మరోకటి ధమాకా . ఈ ఇద్దరు దర్శకులు బడా వ్యక్తులే కావడం ఇక్కడ గమనార్హం. అయితే శ్రీలీలను కమిట్మెంట్ అడిగిన డైరెక్టర్ వీళ్లు కాదట . శ్రీలూలకు పెళ్లి సందడి కన్నా ముందే ఓ స్టార్ డైరెక్టర్ బిగ్ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ యంగ్ హీరోతో శ్రీ లీల టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఫిక్స్ అయిందట. అయితే ఆ స్టార్ డైరెక్టర్ శ్రీలీల అందాలకు మెల్ట్ అయిపోయి కమిట్మెంట్ అడిగారట.

అయితే మొదటి నుంచి గడుసు పిల్లా అయినా శ్రీలీల దానికి నో చెప్పడంతోనే ఆమె సినీ ఇండస్ట్రీ లేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ డైరెక్టర్ కమిట్మెంట్ అడగగానే శ్రీలీల ఇచ్చిన బోల్డ్ ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “నేను మీ కూతురు లాంటి దాన్ని ..మీ కూతుర్ని కూడా ఇలాగే ఎవరి పక్కలోకైనా పంపిస్తారా..?” అంటూ ఘాటుగా అడిగేసిందట. అంత బోల్డ్ ధైర్యం గల అమ్మాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే చిన్న వయసులోనే శ్రీలీల రాటు తేలిపోయింది అన్న మాట మాత్రం వాస్తవం అంటున్నారు ఫ్యాన్స్..!!

Leave a Reply

Your email address will not be published.

Copyright © All rights reserved.