తెలుగు హీరోని ప్రాణంగా ప్రేమించిన కాజల్.. గౌతమ్‌ని పెళ్లి చేసుకోవడానికి కారణం తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోని ప్రేమించి మరో హీరో ని పెళ్లి చేసుకుని ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు..హీరోలు, డైరెక్టర్స్, డైరెక్టర్ సన్స్ ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయితో కమిట్మెంట్ తీసుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న ముదురు ముద్దుగుమ్మలు ..రొమాంటిక్ హీరోలు బోలెడు మంది ఉన్నారు . స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే లిస్ట్ లోకి వస్తుంది.
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అయాకంగా కనిపించిన కాజల్..మనసు దిచుకున్నాడు తెలుగు హీరో. కాజల్ అతనిని సిన్సీయర్ గా ప్రేమించినా..ఆ హీరో మాత్రం కాజల్ అందానే లవ్ చేసాడు..ఆ మోజు తీర్చుకోవడానికే ఆమె తో రాసుకుని పూసుకుని తిరిగాడు అన్న మాటలు గట్టిగానే వినిపించాయి. ఆ విషయం తెలియని కాజల్ పాపం ఆ హీరో తో లవ్ నిజమే అనుకుని..సర్వం అర్పించేసిందన్న టాక్ కూడా వినిపించింది.
అతగాడితో కలిసి సినిమాలు కూడా చేసింది. ఆ సినిమా కూడా హిట్ అయింది . ఈ క్రమంలోని సినిమాలో రెచ్చిపోయి రొమాన్స్ చేసి షవర్ కింద హాట్ రొమాన్స్ లో టూ టెంప్టింగ్ ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ చూసిన జనాలు గాఢంగా ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు జనాలు. అంతేకాకుండా పలు ప్రైవేట్ పార్టీలకి , పబ్బులకి వాళ్ళు తిరుగుతూ కనిపించడంతో ఆ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసుకున్నారు కాజల్ ఫ్యాన్స్.
రేపో మాపో పెళ్లి ప్రకటన వస్తుందని ఆశపడ్డారు జనాలు. అయితే ఎవరు ఊహించని విధంగా కాజల్ అతగాడికి బ్రేకప్ చెప్పేసి అతని ని దూరం పెట్టింది . ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారింది . కెరీర్ పీక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఏడాది తిరగకముందే మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ ..త్వరలోనే బ్లాక్ బస్టర్ సినిమాతో మన ముందుకు రాబోతుంది.