తాగేసిన మత్తుల్లో తాప్సీ జీవితాన్ని సర్వ నాశనం చేసేసిన స్టార్ సన్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది . హీరోయిన్ గా ఎంటర్ అయ్యేటప్పుడే ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖుల చేత నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . అయితే అన్నిటినీ అధిగమించి హీరోయిన్గా అవకాశాలు అందుకొని ..తమ కలను నెరవేర్చుకోవాలి అనుకున్న టైంలో కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. అలాంటి దుష్టశక్తుల ధాటికి బలైపోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.
వాళ్ళల్లో ఒకరే ఈ తాప్సి పన్ను . ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తన పేరుకి పరిచయాలు అవసరం లేకుండా చేసుకున్న బ్యూటీ ఈ తాప్సి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెర పై హీరోయిన్గా పరిచయమైన తాప్సి.. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది .
నిజానికి ఈ సినిమాల్లో చూసిన తాప్సి ఇప్పుడు మనం చూస్తున్న తాప్సికి బోలెడంత వేరియేషన్ ఉంది . బోల్డ్ కంటెంట్ నే కాదు మాటలు కూడా బోల్డ్ గా నే ఉంటాయి అంటూ తాప్సి ప్రూవ్ చేసుకుంది . అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ కి తాప్సి కూడా బలైంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.
అయితే ఏ స్టార్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ తనను డైరెక్ట్ గా బలవంతం చేయకపోయినా.. తాగిన మత్తులో స్టార్ హీరో తనతో బిహేవ్ చేశారని ..తాప్సి గతంలో ఫ్రెండ్స్ కి చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా మూవ్ అయిన తాప్సి .. వాళ్ళ ఇళ్ళల్లోని ఆడవాళ్ళతో సహా పార్టీలు, పబ్బులు అంటూ తెగ తిరిగేసింది . అయితే క్లోజ్ ఫ్రెండ్ అంటూ మూవ్ అయినా స్టార్ హీరో సన్ ఆమెతో ఓ పార్టీలో పీకల్లోతు తాగేసి రచ్చ రచ్చ చేశారట .
అంతేకాదు గెస్ట్ హౌస్ లోకి తీసుకెళ్లి ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడట . ఇదే క్రమంలో తాప్సి అతగాడి చంపచళ్లు మనిపించింది అన్న న్యూస్ సైతం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అంతేకాదు ఇప్పటికి తెలుగులో అవకాశాలు వస్తున్న తాప్సి ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనే అంటూ న్యూస్ వైరల్ అయ్యింది.
తన జీవితాన్ని సర్వనాశనం చేశాడని ..అప్పటి నుంచే తెలుగు హీరోలను నమ్మడమే మానేసింది తాప్సి అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఆ హీరో తాప్సి ఉసురు తగిలి సినిమాల లేక ..జీవితంలో చేసిన తప్పుల నుంచి కోలుకోలేక అల్లాడిపోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.