June 4, 2023

Telugu News Updates

తమన్నా ఆ హీరోని సంతృప్తి పరిచిందా..? లవ్ అంటూ సర్వం అర్పించేసిందా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం అంత ఈజీ కాదు. వచ్చిన తర్వాత హీరోయిన్స్ స్థానాన్ని ఎవరు రిప్లేస్ చేయకుండా ఫుల్ ఫీల్ గా తామే కంటిన్యూ అవ్వడం గొప్ప విషయం. ఆ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది తమన్నా భాటియా . ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి కావస్తున్న సరే ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అరాకొరా అవకాశాలు అందుకుంటూ .. కుర్ర బ్యూటీలకు సైతం కాంపిటీషన్ ఇస్తుంది .

అయితే తమన్న ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండడానికి కారణం స్టార్ హీరో అంటూ గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తమన్నా కెరీర్ లో హిట్లు ప్లాపులు సమాంతరంగా పడ్డాయి . అయితే తమన్నా ఫ్లాప్ అందుకున్న ప్రతిసారి హీరో గా తన వెనకే ఉంటూ ధైర్యం చెప్పాడని ..ఆ ధైర్యంతో తమన్నా ముందడుగు వేసిందని ..ఆ ధైర్యం కాస్త ప్రేమగా మారి.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న స్థాయికి వచ్చారట‌.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ తో పెళ్లి చేసుకోకూడదన్న కారణంతోనే ఆ హీరో తండ్రి తమన్నాను రిజెక్ట్ చేశారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే అప్పటికే తమన్నా హీరోకి పూర్తిగా దగ్గర అయిందని ..సర్వం అర్పించేసిందని.. మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాదు తమన్నా ఆ హీరోని ఇప్పటికి మర్చిపోలేకపోతుందని ..అందుకే పెళ్లికి దూరంగా ఉందన్న రూమర్ కూడా గట్టిగా వినిపిస్తుంది .

ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటేనే లైఫ్లో ముందుకెళ్లగలరు అని మరోసారి ప్రూవ్ చేసింది తమన్నా. ప్రజెంట్ తమన్నా..చిరంజీవి సరసన “భోళా శంకర్” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది తప్పిస్తే ఆమె ఖాతాలో మరే ఆఫర్లు లేవు. ఈ సినిమా ఫ్లాప్ అయితే తమన్నా తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Copyright © All rights reserved.